#39కాష్మోరాలో నా పాత్ర చాలా డిఫరెంట్ : కార్తీ
- September 22, 2016
యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి,కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'ాష్మోరా' ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం అక్టోబర్ 7న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా... నిర్మాతలు మాట్లాడుతూ - '#39కాష్మోరా చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్తీ డిఫరెంట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో, ట్రైలర్ ను అక్టోబర్ 7న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం.
అన్ని విధాలుగా ఓ డిఫరెంట్ చిత్రంగా రూపొందుతున్న 'ాష్మోరా'nbsp;తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది'#39 అన్నారు. హీరో కార్తీ మాట్లాడుతూ - '#39కాష్మోరాలో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ కు చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. చాలా వైవిధ్యమైన సినిమా.
అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది'#39 అన్నారు. కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఆర్ట్: రాజీవన్, ఎడిటింగ్: వి.జె.సాబు జోసెఫ్, డాన్స్: రాజు సుందరం, బృంద, సతీష్, కాస్ట్యూమ్స్: నిఖార్ ధావన్, ఫైట్స్: అన్బారివ్, ప్రోస్తెటిక్స్: రోషన్,విఎఫ్ఎక్స్ సూపర్వైజర్: స్టాలిన్ శరవణన్, ఇజెనె, నిర్మాతలు: పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు,ఎస్.ఆర్.ప్రభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







