నాన్ హోటల్ గెస్ట్‌ల కోసం బుర్జ్ అల్ అరబ్ టెర్రాస్
- September 22, 2016
నాన్ హోటల్ గెస్ట్‌ల కోసం బుర్జ్ అల్ అరబ్ టెర్రస్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఇందు కోసం 1,800 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది సాధారణ రోజుల్లో మాత్రమే. అదే వీకెండ్స్‌లో అయితే మాత్రం 2,200 దిర్హామ్‌లు చెల్లించి బుర్జ్ అల్ అరబ్ టెర్రస్‌లో ఒకరోజు పూర్తిగా రెంట్‌కి తీసుకునేందుకు అవకాశం ఉంది. ఒక్కో క్యాబిన్లో నలుగురికి అవకాశం ఉంటుంది. తాజా పళ్ళు , కాఫీ, డైనింగ్ మరియు స్పా మెనూస్‌తో ఈ క్యాబిన్స్ అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







