నాన్‌ హోటల్‌ గెస్ట్‌ల కోసం బుర్జ్‌ అల్‌ అరబ్‌ టెర్రాస్‌

- September 22, 2016 , by Maagulf
నాన్‌ హోటల్‌ గెస్ట్‌ల కోసం బుర్జ్‌ అల్‌ అరబ్‌ టెర్రాస్‌

నాన్‌ హోటల్‌ గెస్ట్‌ల కోసం బుర్జ్‌ అల్‌ అరబ్‌ టెర్రస్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఇందు కోసం 1,800 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది సాధారణ రోజుల్లో మాత్రమే. అదే వీకెండ్స్‌లో అయితే మాత్రం 2,200 దిర్హామ్‌లు చెల్లించి బుర్జ్‌ అల్‌ అరబ్‌ టెర్రస్‌లో ఒకరోజు పూర్తిగా రెంట్‌కి తీసుకునేందుకు అవకాశం ఉంది. ఒక్కో క్యాబిన్‌లో నలుగురికి అవకాశం ఉంటుంది. తాజా పళ్ళు , కాఫీ, డైనింగ్‌ మరియు స్పా మెనూస్‌తో ఈ క్యాబిన్స్‌ అందుబాటులో ఉంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com