ఇల్లీగల్‌ ప్రొటెస్ట్‌: క్లరిక్‌కి జైలు

- September 22, 2016 , by Maagulf
ఇల్లీగల్‌ ప్రొటెస్ట్‌: క్లరిక్‌కి జైలు

రెలిజియస్‌ ఫిగర్‌ ఇసా ఖాసిమ్‌కి అనుకూలంగా అక్రమ ప్రొటెస్ట్‌ నిర్వహించిన కేసులో ముల్లా హబీబ్‌ అబ్బాస్‌ అనే వ్యక్తికి హై క్రిమినల్‌ కోర్ట్‌ జైలు శిక్ష విధించింది. బహ్రెయిన్‌ సొసైటీలో వివాదాలు తెచ్చేందుకు ప్రయత్నించిన కారణంగా ఖాసిమ్‌ నేషనాలిటీని రద్దు చేయడం జరిగింది గతంలోనే. మనలా ఆ్యండరింగ్‌, ఇరాక్‌ మరియు ఇరాన్‌లో ఫైనాన్షియల్‌ ఆర్గనైజేషన్లు నిర్వహిస్తూ బహ్రెయిన్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనే ఆరోపణలు ఖాసిమ్‌పై ఉన్నాయి. ఇంకో వైపున ఈ కేసులో మరో ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష పడింది. వారిలో ఓ రిలీజియస్‌ పర్సన్‌తోపాటు, ప్రీచర్‌ ఒకరు, విద్యార్థి ఒకరు ఉన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com