ఇద్దరు పీఓకే అనుమానితులను పట్టుకున్న బిఎస్ఎఫ్ దళాలు
- September 22, 2016
జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్లో ఇద్దరు అనుమానితులను ఇండియన్ ఆర్మీ, బిఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. ఈ ఇద్దరూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందినవారు. వీరినుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఇంటరాగేషన్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం యూరీ సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై పాక్ ప్రేరిత ఉగ్రవాదుల దాడి అనంతరం భారత బలగాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. నవాజ్ హిజ్బుల్ కమాండర్లా మాట్లాడుతున్నారు. యూరీ సెక్టార్లో తాజాగా పట్టుబడినవారు ఉగ్రవాద దాడికి వచ్చారా లేక వారి ఏజెంట్లా అనేది తేలనుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







