జంట నగరాల్లో విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు
- September 22, 2016
హైదరాబాద్ జంట నగరాల్లో విద్యా సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. నగరంలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. .
ఈ భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని పలు కాలనీలు వరదనీటిలోనే చిక్కుకున్నాయి.
రహదారులన్నీ నీటితో నిండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని మూడు పార్కులను హెచ్ఎండీఏ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సంజీవయ్య, ఇందిరా, లుంబినీ పార్కుల్లోకి శనివారం వరకు సందర్శకులను అనుమతించేది లేదని హెచ్ఎండీఏ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







