ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాలకు అనుమతి మంజూరు...

- September 26, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాలకు అనుమతి మంజూరు...

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, కర్నూలు, నెల్లూరు విమానాశ్రయాలకు పూర్తి అనుమతులు లభించాయి. దిల్లీలో జరిగిన పౌరవినమానయాన శాఖ ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో విమానాలు దిగేందుకు అవసరమైన తొలి అనుమతులు మంజూరు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com