'కత్తిసండై' సినిమా దీపావళికి విడుదల
- September 26, 2016
విశాల్ కథానాయకుడిగా నటించిన 'కత్తిసండై' సినిమా దీపావళికి విడుదల కానుంది. ఇందులో తమన్నా కథానాయికగా నటించారు. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు మిష్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించడానికి అంగీకరించారు. 'తుప్పరివాలన్' పేరిట రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ చిత్రంలో ప్రసన్న ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. పూజా కార్యక్రమంలో విశాల్, వినయ్, ప్రసన్న, దర్శకుడు మిష్కిన్ తదితరులు పాల్గొన్నారు. తన సొంత బ్యానరైన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై దీనిని నిర్మిస్తున్నారు. అరోల్కరోలి ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు.థ్రిల్లింగ్ కథాంశంతో 'తుప్పరివాలన్'ను రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







