బహ్రెయిన్ అధినేత ఘన విజయాలకు ప్రశంసలు

- August 11, 2015 , by Maagulf
బహ్రెయిన్ అధినేత ఘన విజయాలకు ప్రశంసలు

 

ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ITU) వారిచే ఈయబడే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్మూణికేషన్ టెక్నాలజీ ఇన్ సస్టేనబుల్ డేవలప్‌మెంట్ అవార్డు గెలుచుకున్నందుకు హిజ్ రాయల్ హైనెస్ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్-ఖలీఫా వారిని అభినందిస్తూ, సర్వే అండ్ లాండ్ రిజిస్ట్రేషన్ బ్యూరో ఛైర్మన్ షేక్ సల్మాన్ బిన్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్-ఖలీఫా కేబుల్ ద్వారా సమాచారం పంపారు. జాతీయ అంతర్జాతీయ వేదికలపై బహ్రైన్ కీర్తిని సుస్థిరం చేసేలా ఆయన చేసిన కృషికి సర్వ శక్తిమంతుదైన అల్లా అనంత ఆయుషు, సంతోషాలనిచ్చి ఇదేవిధంగా విజయ పరంపర లో కొనసాగేలా ఆశీర్వదించాలని, తమను నడపాలని ఆయన ప్రార్ధించారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com