భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం..

- September 27, 2016 , by Maagulf
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం..

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 'మన టీవీ' సేవల్ని మెరుగుపరచుకొనేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. మన టీవీలో దూర విద్య, టెలిమెడిసిన్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై కార్యక్రమాలు వెలువడనున్నాయి. అలాగే మన టీవీలో అక్టోబర్‌ 1 నుంచి గ్రూప్‌-2పై శిక్షణ తరగతులు కూడా ప్రసారం కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com