బాంగ్లాదేశ్ కార్మికులు రాయబార కార్యాలయం ఎదుట బైఠాయింపు... నిరసన

- September 29, 2016 , by Maagulf
బాంగ్లాదేశ్ కార్మికులు రాయబార కార్యాలయం ఎదుట  బైఠాయింపు... నిరసన

కువైట్: కల్దియా లోని బంగ్లాదేశ్ ఎంబసీ వద్ద బుధవారం 100 బాంగ్లాదేశ్ కార్మికులతో  బైఠాయింపు నిరసన ప్రదర్శన జరిపేరు. వీరంతా కువైట్ సూపర్ మార్కెట్లు మరియు వివిధ దుకాణాలని  రక్షించే  ఒక కువైట్ సంస్థలో పని చేస్తున్నారు. ఈ కార్మికులు ఆయా సంస్థలలో గత 11 నెలల క్రితం చేరారు ఆ నాటి నుండి సంస్థ వీరికి నివాస అనుమతులు కల్పించడంలో విఫలమైన నేపథ్యంలో తమ అసహనాన్ని తెలిపారు.  
ఈ కాలంలో వారికి ఏ రకమైన  గృహావసతిని , గత రెండు నెలల నుంచి చెల్లించలేదని . "మేము ఈ సంస్థ లో  దాదాపు ఒక సంవత్సరం నుంచి పనిచేస్తున్నామని . వారు వీసాలు మరియు మంచి వసతి అందించగలమని చెప్పారు , కాని ఏమి జరగలేదని 24 ఏళ్ల మహమ్మద్ జస్సెమ్  చెప్పారు. మేము జీవించడానికి ఏ ప్రదేశం మాకు లేదు.  మాకు తగినంత డబ్బు సైతం లేదు. పోలీసు మా  రెసిడెన్సీ స్థితిని తనిఖీ చేస్తే, మేము జైలులో ఉండటం ఖాయం అని అన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com