2 స్కూల్ బస్సుల ఢీ: 46 మందికి గాయాలు
- September 29, 2016
అబుదాబీ: పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ హృదయ విదారకరమైన ఘటన అబుదాబీలో చోటుచేసుకుంది. రెండు స్కూల్ బస్సులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 46 మంది విద్యార్థులకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. వీరిలో 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 20 మందికి కొంచెం ఎక్కువగా గాయాలు అయ్యాయి. ఒక విద్యార్థి మాత్రం సీరియస్ కండిషన్లో ఉన్నారు. అబుదాబీ సిటీ శివార్లలోని అల్ ముసాఫా బ్రిడ్స్ సమీపంలో రెండు స్కూల్ బస్సులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడ్డవారిని అల్ మఫ్రాక్ హాస్పిటల్‌కి వైద్య చికిత్స కోసం తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుని తాత్కాలికంగా మూసివేశారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







