అక్టోబర్ 22న విడుదల కానున్న 'బాహుబలి-2' ఫస్ట్ లుక్

- September 30, 2016 , by Maagulf
అక్టోబర్ 22న విడుదల కానున్న 'బాహుబలి-2' ఫస్ట్ లుక్

అక్టోబర్‌ 22న బాహుబలి కామిక్ బుక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు సినీ హీరో ప్రభాస్ ప్రకటించారు. బాహుబలి2 కోసం తన అభిమానులే కాకుండా, అందరూ ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. బాహుబలి2 ఫస్ట్ లుక్ అక్టోబర్ 22న రిలీస్ కాబోతున్నట్లు ప్రభాస్ ప్రకటించారు. ప్రభాస్ పుట్టిన రోజు 23నే రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, ఆయన అభిమానుల కోసం ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com