మహాత్మాగాంధీ జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా..
- October 01, 2016
జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేద్రమోదీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని ఆన్మోహన్సింగ్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, భాజపా అగ్రనేత ఎల్.కె.అడ్వాణీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితరులు మహాత్ముడికి నివాళులర్పించారు. రాజ్‌ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









