దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రవాసీ భారతీయ కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు...
- October 02, 2016
దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రవాసీ భారతీయ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాజ్‌పేయీ ప్రారంభించిన ప్రవాసీ భారతీయ దివస్‌ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి రోజున ఈ కేంద్రాన్ని ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. 150 దేశాల్లో భారతీయులు ఉన్నారు.. భారత సంతతి ఎక్కడున్నా సంఖ్యాపరంగా కాదు శక్తిగా చూడాలని కోరారు. గాంధీజీ లోకం వీడి వెళ్లినా జాతి యావత్తూ స్మరిస్తూనే ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









