అనుమానితులపై పాఠశాల సిబ్బంది మంత్రిత్వ శాఖకు పిర్యాదు చేయాలి
- October 02, 2016
అబూధాబీ: ఎమిరేట్ లో స్కూల్ సిబ్బంది ఇప్పుడు పిల్లల భద్రతా సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండాలని మరియు వారు ఏ దుర్వినియోగాలు సంభవించినా లేదా నిర్లక్ష్యం జరిగినట్లు అనుమానం కల్గినా సందర్భాలలో తక్షణమే పిర్యాదు చేయాలని సీనియర్ విద్య అధికారి తెలిపారు. పాఠశాల నాయకులు, పాఠశాల సిబ్బంది సైతం ఎవరిపట్ల ఐనా అనుమానం కల్గితే నేరుగా ఇంటీరియర్ చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్ నేరుగా టెలిఫోన్ హాట్ లైన్ 116 111 కు చేయవచ్చు. దీనికై యుఎఇ మంత్రిత్వ సంప్రదించడానికి 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. పాఠశాల సిబ్బంది అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే , అనుమానిత వ్యక్తుల సమాచారం దాచిపెట్టడం దుర్వినియోగం మరియు నిర్లక్ష్యం చేయడం సైతం పెద్ద నేరమని గుర్తించుకోవాలి. ఈ విధానం ఎమిరేట్ విద్య రంగం క్రమబద్ద్దీకరిస్తూ అబూ ధాబీ విద్యా మండలి (ADeC) ప్రవేశపెట్టబడినది గత నెల కొనసాగుతున్న 2016-2017 విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్త చైల్డ్ ప్రొటెక్షన్ విధానంలో ఇది ఒక ముఖ్య భాగం.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం







