ఖత్ అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు అరెస్టు
- October 02, 2016
మస్కట్: మిర్బట్ తీరం సమీపంలో ఖత్ ( ఒక మాదక ద్రవ్యం) ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని ధోఫర్ పోలీస్ తీర రక్షణ దళం మాదక ద్రవ్యాల నిరోధక డైరెక్టరేట్ జనరల్ నిలువరించి స్మగ్లర్లను అదుపులోనికి తీసుకొన్నారు. అధికారులు స్వాధీనం చేసుకొన్నాయా ఖత్ యొక్క 1350 ప్యాకేజీల మొత్తాన్ని రవాణాకు ఉద్దేశించిన రెండు పడవలలోఉండి భద్రత కల్పిస్తున్నఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఓమానీయులు కాగా మిగిలిన వారందరుఅరబ్ దేశాలకు చెందినవారు ఉన్నారు. చట్టపరమైన ప్రక్రియలు రవాణాదారులకు వ్యతిరేకంగా తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







