పోలీసులను ఆశ్రయించిన బాలుడు...
- October 03, 2016
సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో ఉన్న తన అమ్మ షేక్ షాహీన్, తండ్రి షేక్ ఖాదర్‌బాషాలను రక్షించాలని కొక్కంటి క్రాస్‌కు చెందిన షేక్ ఫైరోజ్ తనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులను కదిరికి చెందిన బోకర్లు హిదాయ తుల్లా, అయూబ్‌లు సౌదీ అరేబియాకు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని సేఠ్ నుంచి మూడు లక్షలు రూపాయలు తెచ్చుకున్న బ్రోకర్లు తన అమ్మ, నాన్నలను అక్కడికి పంపారన్నారు.సంవత్సరాలు తరబడి పని చేస్తున్నా సేఠ్ ఒక్క పైసా కూడా తన తల్లిదండ్రులకు ఇవ్వలేదని వివరించారు. తన తల్లి ఆరోగ్యం క్షీణించినట్టు ఫోన్‌లో సమాచారం ఇచ్చిందని తెలిపాడు. మా యమాటలు చెప్పి సౌదీకి పంపి మోసగిం చిన బ్రోకర్లును శిక్షించాలని కోరారు. బ్రోకర్లపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







