సిరిసిల్ల ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తామని: కేసీఆర్
- October 03, 2016
సీఎం కేసీఆర్తో కరీంనగర్ నేతలు సమావేశమయ్యారు. సిరిసిల్లను జిల్లా చేసి ప్రజల కల నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. సిరిసిల్ల ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రజల అభిప్రాయాలతో తీర్మానం చేసి పంపాలని కేసీఆర్ సూచించారు. సీఎంతో భేటీ అనంతరం మంత్రి ఈటెలతో కరీంనగర్ నేతల సమావేశం అయ్యారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- Tajikistan Launches International Dialogue on Sustainable Tourism and Heritage Preservation
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం







