ఇద్దరు హీరోలు. ఇద్దరు హీరోయిన్ల రేర్ కాంబోలో ఓ మూవీ ...
- October 05, 2016
టాలీవుడ్ లో ఇదో సరికొత్త ప్రయోగం.. ఇద్దరు హీరోలు. ఇద్దరు హీరోయిన్ల రేర్ కాంబోలో ఓ మూవీ రానుంది. హీరోలు సాయిధరం తేజ్, కళ్యాణ్ రాం, హీరోయిన్లు రెజీనా, త్రిష ఒకే సినిమాలో నటించనున్నారు. రవి కుమార్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు దీన్ని తెరకెక్కిస్తున్నారు. రామకృష్ణ అనే టైటిల్ ని దీనికి నిర్ణయించారు. త్వరలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుందని, ఆ వెంటనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. చాలా కాలం తరువాత త్రిష తిరిగి టాలీవుడ్ కి దగ్గరవుతోంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







