భారత వెబ్‌సైట్లను హ్యాక్ చేస్తున్న పాక్ హ్యాకర్లు..
- October 05, 2016
ఏడు వేలకు పైగా భారత వెబ్‌సైట్లను హ్యాక్ చేయడమే కాక, ఆ సైట్ల వివరాలను మంగళవారం విడుదల చేసి ఇవే కాదు, ఇంకా చేస్తాం అని హెచ్చరించారు పాక్ హ్యాకర్లు. అయితే హ్యాక్ చేసినవారు నిపుణులు కారని సైబర్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. హ్యాకైన వెబ్‌సైట్లలో హిందీ పాటలు, హ్యాకర్ల లోగోలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. హ్యాకర్లు గతంలోనూ టాటా మోటర్స్, ఏఐఏడీఎంకే, తాజ్‌మహల్ వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు. ఇప్పుడు హ్యాకైన వెబ్‌సైట్లలో ఎక్కువగా సాధారణ వెబ్‌సైట్లేనని దీనిని బట్టి చూస్తే భారత వెబ్‌సైట్లు హ్యాకింక్‌కు ఎంతవీలుగా ఉన్నాయో తెలుస్తోందని నిపుణులు అన్నారు.జనవరి 2010 నుంచి డిసెంబరు 2015 వరకు 1,490 ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాకయ్యాయని ఐటీ మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







