తెలంగాణలో మరో 82 కొత్త పోలీస్స్టేషన్లు ఏర్పాటు
- October 05, 2016
కొత్త జిల్లాల పునర్వవస్థితికరణలో 82 నూతన పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి నాయినినర్సింహరెడ్డి తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత తక్కువ సిబ్బందితోనే కృష్ణ, గోదావరి పుష్కరాలు, సమక్కజాతరలను చక్కగా చేసుకున్నామన్నారు. మరో వారం రోజుల్లో జిల్లాలు,డివిజన్,మండలాలు ఏర్పడనున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది పెరిగే అవకాశం ఉంటున్నారు. 118 మండలాలు కొత్తగా రావడంతో 82 నూతన పోలీస్స్టేషన్లు 23 సర్కిల్లు,22 సబ్‌డివిజన్ ఆవశ్యకత ఏర్పడిందన్నారు.కరీంనగర్, నిజామాబాద్,సిద్దిపేట్లు ఏర్పాటు చేయాలని మంచిర్యాల,రామగుండం ఏరియాలు పెద్దవిగా ఉండడంతో ఐ .జి స్ధాయి అధికారులను నియమించాలని అన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







