ఇంటర్నెట్ కు బానిసలైతే వ్యాధినిరోధకత కోల్పోయినట్టే!
- August 15, 2015
ఇంటర్నెట్ ముందు అధిక సమయం గడిపేవారు మిగతావారి కంటే 30 శాతం ఎక్కువగా జలుబు మరియు ఫ్లూ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు. వీరికి ఇతరులతో, వారి క్రిములతో పరిచయం లేకపోవడం, వారి వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరును తగ్గిస్తుందని, వేల్స్ లోని స్వాన్ సీ యూనివర్సిటీ వారి ప్రకటనలో తెలియవచ్చింది. ఇటువంటి పరిస్థితుల వల్ల వారికి రోగాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









