అసభ్యకరమైన ఫొటోల పోస్టింగ్: మహిళ అరెస్ట్
- October 06, 2016
మనామా: బహ్రెయిన్‌కి చెందిన ఓ మహిళ, ఆన్‌లైన్ ద్వారా అసభ్యకరమైన ఫొటోల్ని పోస్ట్ చేసిన కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 21 ఏళ్ళ మహిళ, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోర్నోగ్రఫీ మెటీరియల్‌ని పోస్ట్ చేస్తోంది. ఈ వీడియోల ద్వారా పురుషుల్ని ఆకర్షించే ప్రయత్నం ఏసిందామె. ఓ వ్యక్తి ఆమెతో సెక్సువల్ ఎఫైర్ కోసం పెద్ద మొత్తంలో సొమ్మును ఆమె అకౌంట్‌లో వేయడం కూడా జరిగింది. పురుషుల్ని ఫేక్ మరియు అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆ మహిళ గురించి ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆమెను పట్టుకున్నారు. న్యాయస్థానం విధించిన శిక్షను హై క్రిమినల్ అప్పీల్స్ కోర్ట్ సమర్థించింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







