మైసూరు ప్యాలెస్‌లో దసరా సంబరాలు అంగరంగ వైభవంగా ..
- October 06, 2016
మైసూరు ప్యాలెస్‌లో దసరా సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. పండుగ సందర్భంగా ప్యాలెస్ ఆవరణ మొత్తాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయరు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దసరా సంబరాలు మిన్నంటాయి. భార్య త్రిషికా సింగ్ యదువీర్‌తో కలిసి తొలిసారిగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆహుతులను అలరించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏటా మైసూరు ప్యాలెస్‌లో దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మహారాజుల దర్పం ఉట్టిపడే విధంగా సంబరాలు ఉంటాయి. నవరాత్రి ఉత్సవాల్లో రోజూ ప్రైవేట్ దర్బార్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







