గుజరాత్ నేవల్ బేస్ సమీపంలో పేలుడు...
- October 07, 2016
గుజరాత్‌లోని పోర్బందర్ నేవల్ బేస్ సమీపంలో పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భారీ శబ్దం వినిపించిందని, స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారని సమాచారం. కొద్ది రోజుల క్రితం పాకిస్థానీ పడవను భద్రతా దళాలు స్వాధీనం చేసుకుని, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







