ఫుడ్ సేఫ్టీపై వర్క్ షాప్
- October 07, 2016
అల్ వక్రా మునిసిపాలిటీ, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీపై వర్క్ షాప్ నిర్వహించింది. రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులకు అవగాహన కల్పించేందుకు ఈ వర్క్ షాప్‌ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫ్రోజెన్ మీట్ మరియు చికెన్‌ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి? ఫుడ్ కంటామినేషన్ జరగకుండా ఏమేం చర్యలు తీసుకోవాలి? అనేదానిపై అవగాహన కల్పించారు ఈ వర్క్ షాప్ ద్వారా. రెస్టారెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా అపరిశుభ్రత చోటు చేసుకుంటుండడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకో వైపున అల్ దయాన్ మునిసిపాలిటీ గార్డెన్స్ సెక్షన్, వింటర్ ప్లాంట్స్ కోసం పలు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యల గురించి సమాలోచనలు చేస్తోంది. సిడ్రా ట్రీస్కి వుడెన్ బీమ్స్ ఏర్పాటు చేయడం, అలాగే సిమైస్మా బీచ్‌లో ప్లాంటేషన్ డెకరేషన్‌ని పూర్తి చేశారు. మరో వైపున దోహా మునిసిపాలిటీ పబ్లిక్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ 441 అబాండన్డ్ వెహికిల్స్‌ని గత ఆగస్ట్‌లో గురించి, తగిన చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









