అక్రమ గేదరింగ్: ముగ్గురికి జైలు శిక్ష
- October 08, 2016
లోవర్ క్రిమినల్ కోర్ట్, ముగ్గురు క్లరిక్స్కి జైలు శిక్ష విధించింది. అక్రమంగా దురాజ్లో అక్రమంగా జరిగిన ప్రొటెస్ట్‌లో పాల్గొన్నారనే అభియోగాలు వీరిపై మోపబడ్డాయి. వీరిలో ఇద్దరు ఫాదెల్ అల్ జాకి, మొహమ్మద్ జవాద్లకు రెండేళ్ళ జైలు శిక్ష పడగా, మరో వ్యక్తి మజీద్ అల్ మెషాల్కి ఏడాది జైలు శిక్ష విధింపబడింది. ఈ అక్రమ గేదరింగ్కి సంబంధించి పలువురిపై కేసులు నమోదయ్యాయి. వారిలో కొందరికి సమన్లు జారీ చేశారు. రెలిజియస్ క్లరిక్ ఇసా కాసిమ్‌కి బహ్రెయిన్ నేషనాలిటీని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళనలు జరిగాయి. ఖాసిమ్‌పై మనీ ల్యాండరింగ్, ఇరాక్ మరియు ఇరాన్‌ల ద్వారా బహ్రెయిన్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న అభియోగాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







