విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు టీ సర్కారు ఆర్ధికసాయం
- October 09, 2016
విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్థికసాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జ్యోతిరావు పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరుతో కొత్త పథకాన్ని తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టింది. తొలి ఏడాది 300 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ. 60 కోట్ల ఆర్థికసాయం అందించాలని టీ సర్కారు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







