'మిక్చర్‌పొట్లం' సినిమా ప్రెస్ మీట్
- October 09, 2016
భానుచందర్ తనయుడు జయంత్ కథానాయకుడిగా సతీష్‌కుమార్ ఎం.వి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మిక్చర్‌పొట్లం'. శ్వేతాబసు ప్రసాద్ కథానాయిక. లక్ష్మీ ప్రసాద్, వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావులు నిర్మాతలు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రం బృందం మాట్లాడింది. 'అమలాపురం నుంచి షిరిడీ వెళ్లే బస్సు ప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రమని, శ్వేత నటన ఆకట్టుకుంటుందని' తెలిపింది. అలీ, గీతాంజలి, భానుచందర్, కృష్ణభగవాన్, సుమన్, పోసాని తదితరులు ఈ చిత్రంలో నటించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







