వలసదారులను రక్షించిన స్పెయిన్ దళాలు
- October 09, 2016
ఐరోపాకు వెళ్లేందుకుగాను మధ్యధరా సముద్రంలో ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న 104 మంది ఆఫ్రికా వలసదారులను స్పెయిన్ సముద్ర రక్షక దళాలు ఆదివారం రక్షించాయి. స్పెయిన్ ద్వీపమైన అల్బోరన్కు ఈశాన్య ప్రాంతంలో వలసదారుల పడవను గుర్తించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పడవలో వారంతా ప్రమాదకర రీతిలోప్రయాణిస్తుండటంతో.. వారిని తీరానికి సురక్షితంగా చేర్చినట్లు తెలిపాయి. వలసదారుల్లో పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నట్లు పేర్కొన్నాయి.2014 నుంచి ఇప్పటివరకు మధ్యధరా సముద్రంలో 10 వేలమందికి పైగా వలసదారులు పడవ ప్రమాదాల్లో దుర్మరణం పాలైన సంగతి గమనార్హం.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







