ఒమన్ లో ఆసియా మహిళపై లైంగిక దాడి 12 మంది అరెస్టు

- October 10, 2016 , by Maagulf
ఒమన్ లో ఆసియా మహిళపై  లైంగిక దాడి 12 మంది అరెస్టు

మస్కట్:ఒక ఆసియా మహిళపై లైంగిక వేధింపులకు గురిచేసిన ఆమె మేనేజర్ దాడి చేశాడు...అదే వ్యక్తి మస్కట్ వద్ద  ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు, ఆమెపై లైంగిక వేధింపులకు ముందు ఆమెపై   భౌతికంగా దాడి జరిగినట్లు విశ్వసనీయ సమాచారం  రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెల్సింది. 

విచారణ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోటల్ మేనేజర్ ద్వారా అక్రమ నిర్బంధంలో ఉంచబడినట్లు పేర్కొంటూ హోటల్ మేనేజర్ అత్యాచారం జరిపినట్లు తెలిపింది అంతే కాక తనను పలుమార్లు భౌతిక దాడి చేసినట్లు పోలీసులకు తెలిపింది. హోటల్ ఉంటున్న  మరో మహిళా ఉద్యోగిని, కొందరు మహిళా సిబ్బంది తనపై దాడి చేశారని ఆ మహిళ పేర్కొంది. ఆ స్త్రీ  రువి లోని  ఒక ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో కనుగొనబడిందని పోలీసులు చెప్పారు.
ఆమెను మొదటిసారి  అంబులెన్స్ లో ఈ నెల అక్టోబర్ 6 వ తేదీన ఖోయూల ఆసుపత్రికి తొలుత  తీసుకువెళ్లారు, ఆ తర్వాత ఆమెని రాయల్ ఒమాన్ పోలీస్ ఆసుపత్రికి తరలించారు, పోలీసులు విచారణ జరిపి, పలువురు నిర్వాసితులను అరెస్టు చేశారు. లైంగిక దాడికి గురైన ఆమె ఒక ఆసియా జాతీయురాలు కాగా హోటల్ మేనేజర్ సైతం ఆసియా దేశానికి చెందినవాడు., మిగిలిన 12 మంది ఆసియా మూలాన్ని కలిగి ఉన్నవారు భారత మరియు బంగ్లాదేశీ మహిళా కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు
ఇది ఒక మానవ రవాణాకు  సంబంధించిన నేరంగా భావిస్తున్నట్లు  పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా రాయల్ ఒమాన్ పోలీసులకు సూచించబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com