ఒమన్ లో ఆసియా మహిళపై లైంగిక దాడి 12 మంది అరెస్టు
- October 10, 2016
మస్కట్:ఒక ఆసియా మహిళపై లైంగిక వేధింపులకు గురిచేసిన ఆమె మేనేజర్ దాడి చేశాడు...అదే వ్యక్తి మస్కట్ వద్ద ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు, ఆమెపై లైంగిక వేధింపులకు ముందు ఆమెపై భౌతికంగా దాడి జరిగినట్లు విశ్వసనీయ సమాచారం రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెల్సింది.
విచారణ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోటల్ మేనేజర్ ద్వారా అక్రమ నిర్బంధంలో ఉంచబడినట్లు పేర్కొంటూ హోటల్ మేనేజర్ అత్యాచారం జరిపినట్లు తెలిపింది అంతే కాక తనను పలుమార్లు భౌతిక దాడి చేసినట్లు పోలీసులకు తెలిపింది. హోటల్ ఉంటున్న మరో మహిళా ఉద్యోగిని, కొందరు మహిళా సిబ్బంది తనపై దాడి చేశారని ఆ మహిళ పేర్కొంది. ఆ స్త్రీ రువి లోని ఒక ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో కనుగొనబడిందని పోలీసులు చెప్పారు.
ఆమెను మొదటిసారి అంబులెన్స్ లో ఈ నెల అక్టోబర్ 6 వ తేదీన ఖోయూల ఆసుపత్రికి తొలుత తీసుకువెళ్లారు, ఆ తర్వాత ఆమెని రాయల్ ఒమాన్ పోలీస్ ఆసుపత్రికి తరలించారు, పోలీసులు విచారణ జరిపి, పలువురు నిర్వాసితులను అరెస్టు చేశారు. లైంగిక దాడికి గురైన ఆమె ఒక ఆసియా జాతీయురాలు కాగా హోటల్ మేనేజర్ సైతం ఆసియా దేశానికి చెందినవాడు., మిగిలిన 12 మంది ఆసియా మూలాన్ని కలిగి ఉన్నవారు భారత మరియు బంగ్లాదేశీ మహిళా కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు
ఇది ఒక మానవ రవాణాకు సంబంధించిన నేరంగా భావిస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా రాయల్ ఒమాన్ పోలీసులకు సూచించబడింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్: శాంతి ర్యాలీలో ఆత్మాహుతి దాడి..14 మంది మృతి..
- సౌదీ జైలు నుంచి విడుదలై..అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా సూత్రధారిగా మారిన కన్నూర్ వ్యక్తి అరెస్ట్
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- హోర్ముజ్ జలసంధిలో కొత్త సముద్ర మార్గంపై ఇరాన్–ఒమాన్ ఒప్పందం దిశగా కీలక పురోగతి
- 2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్ ప్రజా రవాణాలో 34.81 కోట్ల ప్రయాణాలు..
- సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ట్రంప్ కీలక చర్చలు.
- కూటమి సర్కార్ పై జగన్ ఫైర్
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్, జోర్డాన్ రాజులు..
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..







