ఈ నెల 19 నుంచి యూఏఈ-భారత్ ఆర్థిక సదస్సు
- October 10, 2016
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ -భారత్ మధ్య అక్టోబర్ 19 నుంచి రెండురోజుల పాటు ఆర్థిక సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అక్టోబర్ 19న ప్రారంభించనున్నారు. దీనిలో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ప్రధాన ప్రసంగం చేయనున్నారు. భారత్‌లో మౌలిక ప్రాజెక్టుల్లో ఉన్న అవకాశాలను వారు పరిశీలించనున్నారు. మౌలిక రంగం, పోర్టులు, రైల్వేలు, టూరిజం, హాస్పటాలిటీ, హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఫుడ్ సెక్యురిటీ రంగాలపై ఈ సదస్సులో దృష్టి సారించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







