అబుదాబిలో 2017 నాటికి పూర్తికానున్న హిందూ దేవాలయం
- October 11, 2016
అబుదాబిలో హిందువుల కోసం మొట్టమొదటగా ఓ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 2017నాటికి ఈ నిర్మాణం పూర్తికానుంది. యూఏఈలో అబుదాబిలో ప్రభుత్వం ఈ గుడి నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని వితరణగా ఇచ్చింది. ప్రస్తుతం అక్కడి హిందువులు పూజలు చేసుకోవాలంటే దుబాయ్ వరకూ ప్రయాణించాల్సి వస్తోంది. వేలాది మంది హిందువులు నివసిస్తున్న అబుదాబిలో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటించిన సందర్భంలో ఈ గుడి నిర్మాణం తెరమీదకొచ్చింది. ఈ విషయమై భారత్కు చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి మాట్లాడుతూ 'దేవాలయ నిర్మాణానికి సహకరించి యూఏఈ మత సహనానికి గొప్ప చిరునామాగా నిలిచిందన్నారు. అందువల్లే ఇక్కడ అన్ని దేశాల ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని' పేర్కొన్నారు.
అబుదాబి నగరం వెలుపల ఆల్ వాత్బాలో 20,000 చదరపు మీటర్ల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అబుదాబిలో భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం 26లక్షల మంది భారతీయులు యూఏఈలో జీవనం సాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







