నేటి నుంచి అమెరికా పర్యటనలో బిజీ కానున్న కేటీఆర్
- October 11, 2016
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారక రామారావు నేటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. వారం రోజుల పాటు వాషింగ్టన్, న్యూజెర్సీ, న్యూయార్క్, సిలికాన్ వ్యాలీ, మిన్నెసోట, చికాగోలో పర్యటిస్తారు.
సిలికాన్ వ్యాలీలో టి.బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీకి సంబంధించి అమెరికా ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







