అమెరికాలో నివసిస్తున్న వారి సంఖ్య పెరగ డంపై ఆందోళన ..
- October 12, 2016
వీసా గడువు ముగిసినా అమెరికాలో నివసిస్తున్న వారి సంఖ్య పెరగ డంపై ఆందోళన మొదలైంది. సక్రమంగా ప్రవేశించి వీసా కాలం చెల్లినా అక్కడే ఉంటున్న విదేశీయుల సంఖ్యను గణించి దాదాపు 20 ఏళ్లు గడిచింది. హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించిన తాజా సమాచారం మేరకు...2015లో దేశాన్ని వదిలి వెళ్లాల్సిన సుమారు 5,27,127 మంది వీసా గడువు ముగిసినా అక్కడి నుంచి కదల్లేదు.ఈ సంఖ్య అట్లాంటా పట్టణం జనాభా కన్నా ఎక్కువే. అదే సమయంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 3,37,117 మందిని సరిహద్దు గస్తీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీటిలో చాలామటుకు మెక్సికో సరిహద్దు వద్దే జరిగాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







