గౌరవమర్యాదలు, డబ్బు ఇచ్చింది తెలుగు పరిశ్రమే....
- October 12, 2016
ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అభినేత్రి'. విజరు దర్శకత్వం వహించారు. కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి.ఎల్.ఎన్. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. దసరా రోజున హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్‌రక్షిత్, శేఖర్, జానీ, దినేష్ మాస్టర్లు కలిసి ప్రభుదేవాను సత్కరించారు. దర్శకుడు ఎ.ఎల్.విజరు మాట్లాడుతూ 'పండక్కి మంచి విజయం అందించారు. మూడు భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. మెయిన్ పిల్లర్ కోన వెంకట్ చాలా బాగా చేశారు.
ప్రభు సపోర్ట్ మర్చిపోలేను' అని అన్నారు. ప్రభుదేవా మాట్లాడుతూ ''నేను ముంబైలో ఉంటే డైరెక్టర్‌ని అవుతాను. చెన్నైలో ఉంటే హీరో అవుతాను. హైదరాబాద్‌లో ఉంటే డ్యాన్స్ మాస్టర్ అవుతాను.నాకు గౌరవమర్యాదలు, డబ్బు ఇచ్చింది తెలుగు పరిశ్రమే. ఇక్కడ కూడా చాలా మంది కొరియోగ్రాఫర్లు అద్భుతంగా చేస్తున్నారు. పండక్కి మంచి విజయం దక్కింది. చాలా ఆనందంగా ఉంది.
తాజా వార్తలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్‌కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్‌షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!









