జైష్ ఏ మహ్మద్ నేత మసూద్ అజర్ భారత్‌పై మరోసారి విషంకక్కాడు..
- October 13, 2016
జైష్ ఏ మహ్మద్ నేత మసూద్ అజర్ భారత్‌పై మరోసారి విషంకక్కాడు. భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు జీహాదీలకు అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరాడు. నిర్ణయాత్మక లోపాల వల్లే కశ్మీర్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో పాకిస్తాన్ విఫలమైందని మండిపడ్డాడు. కశ్మీర్లో జీహాదీలు ఉన్నప్పుడు, లేనప్పుడు భారత్‌లో వస్తున్న మార్పులను గమనించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మసూద్ కోరాడు.మరికొందరు జీహాదీలను కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని మసూద్ ప్రకటించాడు
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







