భారత్‌ - రష్యా మధ్య కీలక ఒప్పందాలు

- October 15, 2016 , by Maagulf
భారత్‌ - రష్యా మధ్య కీలక ఒప్పందాలు

భారత్‌ - రష్యా మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్‌సిటీలు, ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కుదిరిన ఒప్పందం వీటిలో ఒకటి కాగా, ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సమక్షంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి, రష్యా మధ్య ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. బ్రిక్స్ సమావేశం కోసం రష్యా అధినేత పుతిన్ ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com