'ద్వారక' మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెగా స్టార్
- October 15, 2016
విజయ్ దేవరకొండ, పూజ జవేరి జంటగా సూపర్‌గుడ్ ఫిలింస్(ఆర్.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్ సినిమా బ్యానర్‌పై శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక'. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా సెట్స్ లో శనివారం విడుదల చేశారు.
తన అభిమాన నటుడైన చిరంజీవి సినిమా మోషన్ పోస్టర్ ను లాంచ్ చేయడం పట్ల హీరో విజయ్ దేవరకొండ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
పెళ్ళిచూపులు వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ నటిస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అక్టోబర్ 16న ఈ సినిమా ఆడియోను సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య గ్రాండ్ గా విడుదల చేసి త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









