ఫిలిపీన్స్ దేశాన్ని మరోసారి తుపాను అల్లకల్లోలం చేసింది
- October 16, 2016
ఫిలిపీన్స్ దేశాన్ని మరోసారి తుపాను అల్లకల్లోలం చేసింది. ఆదివారం ఉదయం కారికా(కరేన్) తుపాను చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, వందలమంది నిరాశ్రయులయ్యారు. వరదల ధాటికి గల్లంతైన వారి సంఖ్య తెలియడం లేదు. గంటకు 130కి.మీ. నుంచి 220కి.మీ. వేగంతో వీచిన పెనుగాలులతో అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి.
పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాలు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో అనేక ప్రాంతాలు అంధకారంలో చిక్కుకుపోయాయి. తీరప్రాంతాల ప్రజల్ని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి, గాయపడ్డవారికి చికిత్స చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు అదృశ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







