'ద్వారక' పాటలు విడుదల
- October 17, 2016
విజయ్ దేవరకొండ, పూజా జవేరి జంటగా నటించిన చిత్రం 'ద్వారక'. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుకను ఘనంగా జరుపుకుంది. హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ లో, సినీ ప్రముఖుల సమక్షంలో చిత్రం పాటలను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కి మంచి స్పందన వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మీకోసం ద్వారక సినిమా పాటలు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







