దుబాయ్‌లో ఐకానిక్ యూత్ ఫ్యాషన్ షో
- October 17, 2016
దుబాయ్: ఐకానిక్ సంస్థ ఐకానిక్ యూత్ ఫ్యాషన్ షోని అక్టోబర్ 14న దుబాయ్‌లోని పామ్ జుమైరాలోని వాల్డరోఫ్ ఆస్టోరియా హోటల్లో ఘనంగా నిర్వహించింది. ఎడబ్ల్యు 16 కలెక్షన్‌ని ఈ సందర్భంగా షోకేస్ చేసింది ఐకానిక్. 14 నుంచి 20 ఏళ్ళ వయసున్న విద్యార్థులే ఈ షోలో మోడల్స్‌గా వ్యవహరించారు. పలు స్కూళ్ళు, యూనివర్సిటీల నుంచి వీళ్ళను ఎంపిక చేశారు. రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ని ఏర్పాటు చేసి, పార్టిసిపెంట్లకు న్యూట్రిషన్, ఫిట్నెస్ మరియు గ్రూమింగ్ ఎక్స్పర్ట్స్ వంటి రంగాల్లో అవగాహన కల్పించారు. పిఎస్ఎన్ ప్రసూన్ ఫొటోగ్రఫీ, ఒలివియా ఫెర్నాండెజ్ ఎడిటోరియల్ ఈ ప్రోగ్రామ్‌కి అవసరమైన గ్లామర్‌ని తీసుకొచ్చాయి.



తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!







