'ఉంగరాల రాంబాబు' గ సు నీల్
- October 17, 2016
సు నీల్ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'ఉంగరాల రాంబాబు' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం. మలయాళీ భామ మియా జార్జ్ కథానాయికగా నటిస్తోంది. దాదాపు 70శాతం చిత్రీకరణ పూర్తయింది. డిసెంబరు 23న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
పరుచూరి కిరీటి నిర్మాత. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో ఓ చక్కటి సందేశం ఉంటుందని చిత్రబృందం తెలిపింది. 'మళ్ళీ మళ్ళీ ఇది రానీ రోజు' తరవాత క్రాంతి మాధవ్ నుంచి వస్తున్న చిత్రమిదే. త్వరలోనే ఫస్ట్లుక్నీ విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







