కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ ...
- October 17, 2016
గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పరిపాలనకు సంబంధించిన అంశాలను గవర్నర్‌కు వివరించారు. కొత్త సచివాలయం నిర్మించాలని భావిస్తున్న నేపథ్యంలో సచివాలయంలో ఏపీకి చెందిన భవనాలు ఖాళీ అయినందున తెలంగాణకు అప్పగించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది.అనంతరం ఎంసీహెచ్ఆర్డీలో గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సీఎంసమావేశమయ్యారు.మిషన్ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి 2017 చివరి నాటికి ఇంటింటికీ నీరు అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









