ప్రధాని హోదాలో మోడీ తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు..

- October 18, 2016 , by Maagulf
ప్రధాని హోదాలో మోడీ తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు..

ప్రధాని మోడీ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. మండీలో 3 జలవిద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రధాని హోదాలో మోడీ తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. వాయుసేన ఛాపర్‌లో మండికి చేరుకున్న మోడీకి హిమాచల్ అధికార యంత్రంగం మోడీకి ఘన స్వాగతం పలికింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com