హీరో విజయ్ దేవరకొండతో రవిబాబు..
- October 19, 2016
క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు 'పెళ్లిచూపులు' హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కబోతోన్న కొత్తమూవీ వచ్చే నెలాఖరులో సెట్స్ పైకి వెళ్లనుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం రవిబాబు డైరెక్ట్ చేస్తోన్న 'అదుగో' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









