సంప్రాదాయంగా సముద్ర ఉత్సవ ప్రదర్శన
- October 21, 2016
మనామా: బహరేన్ సముద్రతీరం వద్ద జరిగే ' సముద్ర ఉత్సవం ' లో ప్రజలు ఆనంద ఉత్సహాలతో రంగుల రంగుల వారాంతంలో పాల్గొనేందుకు హాజరుకానున్నారు. బహ్రెయిన్ పర్యాటక మరియు ప్రదర్శనల అథారిటీ ఈ కార్యక్రమానికి ఆతిధ్యం ఇస్తుంది , ప్రారంభ సంవత్సరాల్లో బారేన్ వృద్ధికి సంప్రదాయాలు మరియు వారసత్వం, కార్యకలాపాలు తో సామ్రాజ్యంలోని సముద్రానికి ఉన్న సంబంధంను ముడి పెట్టి చూపుతాయి. ఈ పండుగ ద్వారా సముద్రం మరియు దాని పరిణామ చరిత్ర గురించి పర్యాటకులకు మరియు కొత్త తరంకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ముత్యాల కోసం సముద్రం అడుగున ఈదడం మరియు తెరచాప పడవను తయారుచేయడం బహుముఖ ఆకర్షణలు ప్రధాన ఆకర్షణలు కాగా నీటి అడుగున ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్, చేపలతో ముచ్చట్లాడే ట్యాంక్, ఆహార మరియు పానీయాల తో పాటు నేరుగా చూసే ప్రత్యక్ష ప్రదర్శనలు ఉన్నాయి. ప్రజా వ్యాపారులు నుండి బహ్రేయినీ మేలురకపు ముత్యాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది పండుగ హైలైట్ సంప్రదాయ ధోవాస్ ఒక రంగుల లఘునౌకాగణము సృష్టించడం తర్వాత ఊరేగింపు ఉంటుంది. 2 బెహెరిన్ దినార్లతో ప్రవేశ రుసుముతో సందర్శకులను అనుమతిస్తారు. ఈ నెల అక్టోబర్ 29 న సముద్ర పండుగ కార్యక్రమం ముగుస్తుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







