మైనారిటీలు ,దళితులు సాధికారత సాధించాలని పూర్వ విద్యార్థుల పిలుపు
- October 22, 2016
షార్జ: గురువారం సాయంత్రం షార్జాలో వందల మంది ఒక 'సాధికారత సమావేశం ' కు హాజరయ్యారు. భారతదేశంలోని అలిగర్ ముస్లిం విశ్వవిద్యాలయం (అము) పూర్వ విద్యార్ధులు నిర్వహించిన ఈ సమావేశానికి మంచి స్పందన లభించింది.
విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకుడి 199 పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భారతదేశం లో మతపరమైన అల్పసంఖ్యాకుల మరియు దళితుల ప్రభావితం కాబడి సమస్యలపై దృష్టి సారించారు మరియు వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. అలిగర్ ముస్లిం విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల ఫోరం అధ్యక్షుడు ఎస్.ఎమ్ క్కుతుబ్యూర్ రెహమాన్ , ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ విద్యావ్యాప్తిలో ఆయన చూపిన సహకారం గూర్చి ప్రసంగించారు. విద్య లేకపోవడం దేశంలో ముస్లింలు, దళితుల అభివృద్ధికి అది పెద్ద అడ్డుగోడగా నిలుస్తుందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







